← Back to news

పేకాట ఆడిన ఐదుగురు అరెస్ట్

By Ashok· 2h ago· Warangal
పేకాట ఆడిన ఐదుగురు అరెస్ట్

పర్వతగిరి మండలం అనంతారం శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు SI ప్రవీణ్ తెలిపారు. వారి నుంచి 1.29 లక్షల క్యాష్, ఒక కారు, 7 బైక్‌లు, 8 ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉండగా వారి కోసం సెర్చ్ చేస్తున్నారు. మండలంలో పేకాట, జూదం లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే కఠిన చర్యలు తప్పవని SI వార్నింగ్ ఇచ్చారు.

More in Local