← Back to news

రష్యాకు 50 వేల కిమ్ సైన్యం!

By sahani· 9 Aug 2026· Eenadu
రష్యాకు 50 వేల కిమ్ సైన్యం!

ఉక్రెయిన్‌తో జరుగుతున్న వార్‌లో రష్యాకు హెల్ప్ చేయడానికి నార్త్ కొరియా ఏకంగా 50 వేల మంది సైనికులను పంపుతోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కామెంట్స్ చేశారు. నార్త్ కొరియా వేస్తున్న క్షిపణులు తమ దేశంపై పడుతున్నాయని, ఈ రష్యా దాడిని తట్టుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చి సపోర్ట్ చేయాలని సౌత్ కొరియాను రెక్వెస్ట్ చేశారు. మరోవైపు ఇంటర్నేషనల్ సపోర్ట్ కోసం సెర్బియా టూర్ వెళ్లిన జెలెన్స్కీ, అక్కడ హ్యుమానిటేరియన్ ఎయిడ్ మరియు పవర్ సెెక్టార్ సాయం పొందేలా ఒప్పందం చేసుకున్నారు.

More in World