టుడే గోల్డ్ రేట్స్

హైదరాబాద్, విజయవాడల్లో గోల్డ్ రేట్స్ కాస్త తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,54,090 కి చేరింది. నిన్నటితో కంపేర్ చేస్తే రూ.490 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.1,41,250 వద్ద నమోదైంది. ఇది నిన్నటి కంటే రూ.450 పెరిగింది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు ఛేంజ్ అవుతుంటాయి కాబట్టి షాపింగ్ వెళ్లేముందు లైవ్ ప్రైసెస్ చెక్ చేసుకోవడం బెటర్.



