← Back to news

ఉమెన్ సేఫ్టీపై రాహుల్ సీరియస్!

By Lokesh· 1d ago· X

మహిళలపై జరుగుతున్న నేరాలకు వారినే బాధ్యులుగా చేయొద్దని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అన్నారు. మహిళలను ఇళ్లకే పరిమితం చేయడం సొల్యూషన్ కాదనీ, వీధుల్లో సేఫ్టీ కల్పించాలని కోరారు. మహిళలను వేధించే, దాడి చేసే వారిపై త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల సేఫ్టీ కోసం విద్యార్థులు, యువత చేస్తున్న పీస్ ఫుల్ ప్రొటెస్ట్ ప్రజాస్వామ్య హక్కు అన్న ఆయన.. ప్రొటెస్ట్ చేస్తున్న వారికి తమ సపోర్ట్ ఉంటుందని చెప్పారు.

More in National