← Back to news

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

By KUCHIPUDI BUJJIBABU· 20h ago· B R Nagar, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా మంగళగిరిలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. PRC అమలు చేయాలని, DA, మధ్యంతర భృతి ఇవ్వాలని నినాదాలు చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్. చంగయ్య, CITU మంగళగిరి పట్టణ కార్యదర్శి ఎం. బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

More in Local