← Back to news

పులి దాడిలో మహిళ మృతి

By Mahesh· 3 Aug 2026· మధ్యప్రదేశ్‌
పులి దాడిలో మహిళ మృతి

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బాలాఘాట్ జిల్లాలో పులి దాడిలో ఓ మహిళ మృతిచెందింది. నిన్న తెల్లవారుజామున కన్హా నేషనల్ పార్క్ సర్కిల్‌లోని పర్రాపూర్ బైగటోలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సుగ్నీ బాయి ధుర్వే (30)పై పులి దాడి చేయడంతో ఆమె తలకు పెద్ద గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేస్ ఫైల్ చేసుకొని, ఫారెస్ట్ ఆఫీసర్స్‌తో కలిసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.