రోజురోజుకీ పెరిగిపోతున్న గోల్డ్ ప్రైస్

గోల్డ్ ప్రైసెస్ మరింత పెరిగాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు.. 1420 రూపాయలు పెరిగి, 1,55,840 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల నగల తయారీ గోల్డ్ 10 గ్రాములు.. 1300 రూపాయలు పెరిగి, 1,42,850 రూపాయలుగా ఉంది. సిల్వర్ ధర కూడా 5000 రూపాయలు పెరిగి, కేజీ 2,60,000 రూపాయలుగా ఉంది. గోల్డ్, సిల్వర్‌పై ఇన్వెస్ట్‌మెంట్స్ పెరగడం, జియో పొలిటికల్ టెన్షన్స్ ఇందుకు కారణం. లోకల్ మార్కెట్లలో నగలపై మేకింగ్ ఛార్జీలు, GST విధిస్తారు. కొనుక్కునే ముందు.. అన్ని ఛార్జీలనూ పరిశీలించండి.



