← Back to news

గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్?

By sahani· 14 Aug 2026
గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్?

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.710 తగ్గి రూ.1,52,890 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.650 తగ్గి రూ.1,40,150కి చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,670 వద్ద కొనసాగుతోంది. అయితే మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, జ్యువెలరీ కొనేముందు లేటెస్ట్ ప్రైస్ చెక్ చేసుకోవడం మంచిది.

More in Business