← Back to news

ఎస్ఎంసి చైర్మన్‌గా మళ్లీ అమర వెంకటరామయ్య

By SK.Gani· 1d ago· Gokavaram, Gokavaram, East Godavari
ఎస్ఎంసి చైర్మన్‌గా మళ్లీ అమర వెంకటరామయ్య

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ఎస్ఎంసి చైర్మన్‌గా అమర వెంకటరామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది ఆయన రెండోసారి. విద్యార్థుల తల్లిదండ్రులు మళ్లీ ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్‌గా తలాటి శివబాబు నియమితులయ్యారు. టీడీపీ నాయకులు కన్నబాబు, మలిరెడ్డి శ్రీకృష్ణ, కొంగరపు రాజు, మండిగ బాలాజీ తదితరులు అభినందనలు తెలిపారు.

More in Local