← Back to news

కాంగ్రెస్ SC సెల్ బలోపేతానికి పిలుపు

By Jabeer· 11h ago· నిర్మల్
కాంగ్రెస్ SC సెల్ బలోపేతానికి పిలుపు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కాంగ్రెస్ SC డిపార్ట్‌మెంట్ కొత్త కమిటీ లిస్ట్‌ను ఇన్ఛార్జ్ కుర్మే మహేందర్, కోఆర్డినేటర్ తలారి ఆశన్నలకు నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి మరింత స్ట్రాంగ్ చేసేందుకు లీడర్లు, కార్యకర్తలు కలసికట్టుగా వర్క్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి ముఖ్య నేతలు పాల్గొని కొత్త టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

More in Local