విద్యతోపాటు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి: కలెక్టర్

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో SVEEP–SIR 2026 కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిషాంతి విద్యార్థులతో మాట్లాడి, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని తెలిపారు. విద్యతో పాటు ప్రస్తుత అంశాలు, జనరల్ నాలెడ్జ్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.



