← Back to news

మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: ఆర్.కె.సింగ్

By Vishi· 2h ago· X
మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: ఆర్.కె.సింగ్

SIR ద్వారా 13 కోట్ల 30 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారని, వాళ్లని మళ్లీ లిస్టులో చేర్చాలని నిర్ణయం తీసుకున్నా, తప్పు నుంచి తప్పించుకోలేరని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత ఆర్.కె.సింగ్ అన్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో SIR తర్వాత జరిగిన ఎన్నికల్లో కోట్లాది మంది ఓటు హక్కు కోల్పోయారని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. SIRకు ముందు ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు.

More in Current Affairs