పామురాయి గ్రామానికి తీరిన 20 ఏళ్ల కష్టం

హుకుంపేట మండలం పామురాయి గ్రామానికి 20 ఏళ్లుగా సరిగ్గా రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 1.26 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులను ఏపీ RTC రీజినల్ ఛైర్మన్ దొన్నుదొర స్టార్ట్ చేశారు. గిరిజన ప్రాంతాల డెవలప్‌మెంట్‌కే తమ ఫస్ట్ ప్రియారిటీ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో TDP, జనసేన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



