← Back to news

గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి

By BUJJIBABU· 2h ago· Guntur
గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి

తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన నూనుసావత్ దేవకుమార్ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. గిరిజనుల డెవలప్‌మెంట్ కోసం ఆయన చేసిన సర్వీస్‌‌ని గుర్తించి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో గిరిజన ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ కొర్ర లక్ష్మపతి నాయక్ సూచించారు. తనపై నమ్మకం ఉంచిన లీడర్‌షిప్‌కి దేవకుమార్ నాయక్ థ్యాంక్స్ చెప్పారు.

More in Local