← Back to news

పిల్లల 53 రోజుల టైమ్‌ను ట్రాఫిక్ మింగేస్తోంది.

By Nani Eluri· 23h ago· Indiatimes
పిల్లల 53 రోజుల టైమ్‌ను ట్రాఫిక్ మింగేస్తోంది.

బెంగళూరులో ట్రాఫిక్ వల్ల స్కూల్ పిల్లలు ఏడాదికి దాదాపు 53 రోజులు రోడ్డుపైనే గడుపుతున్నారట. Inventure Academy Mobility Study ప్రకారం.. ఈస్ట్ బెంగళూరులో 42 స్కూళ్లకు చెందిన 40 వేల మందికి పైగా స్టూడెంట్స్ స్కూల్ బస్సుల్లో జర్నీ చేస్తున్నారు. 10 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు 2 గంటలు పడుతోంది. 200 స్కూల్ డేస్‌లో పిల్లలు సుమారు 374 గంటలు ట్రాఫిక్‌లోనే గడుపుతున్నట్లు స్టడీ తెలిపింది.

More in Infotainment

హైదరాబాద్‌లో 3 రోజుల ‘PEN SHOW’.. ఎంట్రీ ఫ్రీ!
Infotainment· 21h ago

హైదరాబాద్‌లో 3 రోజుల ‘PEN SHOW’.. ఎంట్రీ ఫ్రీ!

TG: ఒకప్పుడు స్కూల్ బ్యాగ్‌లో పెన్ లేకపోతే ఏదో మిస్ అయినట్టే.. ఇప్పుడు అంతా డిజిటల్! అయినా ఫౌంటెన్ పెన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ క్రేజ్‌ను మళ్లీ గుర్తు చేసేందుకు హైదరాబాద్‌లో ‘<a href="https://www.instagram.com/p/Dd0901cO7JP/">PEN SHOW</a>’ వచ్చేసింది. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో <a href="https://www.google.com/maps/place/FTCCI/@17.4006031,78.4652605,17.04z/data=!4m14!1m7!3m6!1s0x3bcb976415555555:0xe2e013d66c73a036!2sFTCCI!8m2!3d17.4005759!4d78.4652533!16s%2Fg%2F1tgdgfqw!3m5!1s0x3bcb976415555555:0xe2e013d66c73a036!8m2!3d17.4005759!4d78.4652533!16s%2Fg%2F1tgdgfqw?entry=ttu&amp;g_ep=EgoyMDI2MDkyOC4wIKXMDSoASAFQAw%3D%3D">లక్షీకాపూల్‌లోని FTCCI భవనం</a>లో షో జరుగుతుంది. 26 పెన్ బ్రాండ్లు పాల్గొంటాయి. స్టూడెంట్స్ కోసం 200 స్పెషల్ కిట్లు తక్కువ ధరకే ఉంటాయి. కాలిగ్రఫీ, పెన్ కేర్ వర్క్‌షాప్స్ కూడా ఉంటాయి. మిగతా టైమ్‌లో అందరికీ ఫ్రీ ఎంట్రీ!