← Back to news

నాలుగేళ్ల చిన్నారిపై హెడ్‌మాస్టర్ లైంగిక దాడి!

By sahani· 28 Jul 2026· Warangal
నాలుగేళ్ల చిన్నారిపై హెడ్‌మాస్టర్ లైంగిక దాడి!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై తాటికాయల భాస్కర్(50) అనే గవర్నమెంట్ స్కూల్ హెడ్‌మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపకి మాయమాటలు చెప్పి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. చిన్నారి ఇచ్చిన సమాచారంతో ఆమె పేరెంట్స్ వర్ధన్నపేట పోలీసులకు కంప్లైంట్ చేశారు. హెడ్‌మాస్టర్‌పై పోక్సో కేసు ఫైల్ చేసిన పోలీసులు అతడి కోసం సెర్చ్ స్టార్ట్ చేశారు. అయితే ఊరిలోని కొందరు ఈ కేసును సైలెంట్‌గా కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 13h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.