← Back to news

బండి సంజయ్ కొడుకు పోస్టర్లతో మెట్రోలో ప్రచారం..

By kamepallysahani015 kamepallysahani015· 13 May 2026· Telangana

హైదరాబాద్ మెట్రోలో ఇప్పుడు కొన్ని పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. POCSO కేసులో నిందితుడిగా ఉన్న సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కొడుకు కనిపించడం లేదంటూ మెట్రో ట్రైన్లలో పోస్టర్లు అంటించి ప్రచారం చేస్తున్నారు. అతను ఎక్కడ ఉన్నాడో తెలిస్తే వెంటనే 100 కి డయల్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పబ్లిక్ ని request చేస్తున్నారు. ఈ సడన్ సీన్ చూసి మెట్రోలో వెళ్లే జనం అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ పోస్టర్ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

More in Politics