కొత్త కంటెంట్‌తో థియేటర్లని షేక్ చేస్తున్న టాలీవుడ్

2 నెలల్లోనే 6 తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచి థియేటర్లకి మళ్లీ కళ తీసుకొచ్చాయి. సమంత 'మా ఇంటి బంగారం' నుంచి మొదలై లేనిన్, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి సినిమాలతో థియేటర్లలో జనాలు ఫుల్ సందడి చేస్తున్నారు. OTT టైమ్‌లో కూడా ఆడియన్స్ థియేటర్లకి వచ్చి హిట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు,ప్రొడ్యూసర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రొటీన్ మాస్ ఫార్ములా పక్కనపెట్టి కొత్త కంటెంట్‌తో సినిమాలు తీస్తే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారని ఈ సక్సెస్ రూట్ ప్రూవ్ చేసింది.



