← Back to news

విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న MLA

By Dosawada Adithya· 1d ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న MLA

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం కమ్మదనం గ్రామంలోని గురుకుల పాఠశాలను మంగళవారం MLA వీర్లపల్లి శంకర్ సందర్శించారు. పాఠశాల ప్రిన్సిపల్ శారదతో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య, తరగతి గదుల్లో మరమ్మతులు అవసరమని ఉపాధ్యాయులు MLA దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.

More in Local