← Back to news

2026లో ఉన్నా.. మళ్లీ 2016కి వెళ్లిపోయారా?

By Nani· 10 Aug 2026
2026లో ఉన్నా.. మళ్లీ 2016కి వెళ్లిపోయారా?

2026 వచ్చేసింది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలామంది మళ్లీ 2016 రోజుల్లోకి వెళ్లిపోతున్నారు! 😂 “2026 is the new 2016” అంటూ నాస్టాల్జియా ట్రెండ్ మళ్లీ వైరల్ అవుతోంది. అప్పట్లో పాపులర్ అయిన Snapchat Filters, పాటలు, ఫ్యాషన్, మీమ్స్, ఛాలెంజ్‌లను Gen Z మళ్లీ షేర్ చేస్తోంది. అప్పటి ఇంటర్నెట్ కల్చర్‌ను గుర్తు చేసుకుంటూ పాత ఫొటోలు, జ్ఞాపకాలను కూడా పోస్టు చేస్తున్నారు. కొత్త ట్రెండ్స్ ఎన్ని వచ్చినా.. 2016 నాటి ఆ ఓల్డ్ ఇంటర్నెట్ వైబ్‌కు మాత్రం ఇంకా క్రేజ్ తగ్గలేదన్నమాట! ❤️

More in Entertainment