← Back to news

రాబందులు.. మనకు ఇంత ముఖ్యమా?

By Lokesh· 2h ago· Indiatimes
రాబందులు.. మనకు ఇంత ముఖ్యమా?

రాబందులు జంతువుల కళేబరాలను తినడం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచుతాయి. భారత్‌లో వాటి సంఖ్య భారీగా తగ్గిన తర్వాత కళేబరాలను నీటిలో పడేయడం, వీధి కుక్కలు, ఎలుకలు వాటిని తినడం పెరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో వ్యాధుల వ్యాప్తి పెరిగింది. గతంలో రాబందులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం అవి లేకపోవడంతో మనుషుల మరణాల రేటు సగటున 4.7 శాతం పెరిగినట్లు ఈ స్టడీ గుర్తించింది. దీంతో ఏటా లక్షకు పైగా అదనపు మరణాలు సంభవించి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు.

More in National