← Back to news

సీఈసీ రాజీనామా.. SIRపై జేఏసీ డిమాండ్

By SHAIK SUBHANI· 1d ago· Madugula, Madugula, Anakapalli
సీఈసీ రాజీనామా.. SIRపై జేఏసీ డిమాండ్

మార్కాపురంలో SIR ప్రక్రియలో ఓటర్ల జాబితాపై సమగ్ర విచారణ జరిపించాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు అందె నాసరయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి డి.సోమయ్య, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ షేక్ మహబూబ్ వలి, ఆప్ జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ, సీపీఐ డివిజన్ కార్యదర్శి షేక్ కాశీం డిమాండ్ చేశారు.

More in Local