← Back to news

వర్క్ ఫ్రమ్ హోమే ఫ్యూచర్! చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

By sahani· 13 May 2026· X· AndhraPradesh

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు ఒక రియాలిటీ. ఫ్యూచర్‌లో ప్రపంచం మొత్తం ఇంట్లోనే ఉండి పని చేస్తుంది. అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని, ఫ్యూచర్ అంతా డిజిటల్ వర్క్ వైపే ఉంటుందని. చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి!

More in Politics