అన్ని పార్టీలు CECని ప్రశ్నిస్తున్నాయి: అఖిలేష్ యాదవ్

ఒక్కCJP మాత్రమే కాదు, దేశంలోని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌ను తరచుగా ప్రశ్నిస్తున్నాయని, ఈ నిరసన అంతా ఎన్నికల కమిషనర్‌పైనే అని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ సంస్థ కాబట్టి నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు. ఎన్నికల కమిషనర్ చర్యల వెనుక ఏదైనా కుట్ర ఉంటే అది బీజేపీ చేస్తోందని చెప్పారు. అన్ని పార్టీలు జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతున్నాయన్నారు.


