← Back to news

హైదరాబాద్ పాత మెట్ల బావులకు కొత్త లుక్!

By Nani Eluri· 2d ago· Indianexpress
హైదరాబాద్ పాత మెట్ల బావులకు కొత్త లుక్!

TG: హైదరాబాద్‌లో చాలామందికి తెలియని పాత మెట్ల బావులకు కొత్త లుక్ ఇవ్వనున్నారు. డిసెంబర్ 1 నుంచి ‘Baoli Art Sangam’ పేరుతో ఇండియాలోనే ఫస్ట్ స్టెప్‌వెల్ ఆర్ట్ బియన్నాలే జరగనుంది. జనవరి 2027 వరకు జరిగే ఈ ఈవెంట్‌లో 13 హెరిటేజ్ ప్లేస్‌లలో 200 మందికి పైగా ఆర్టిస్టులు పాల్గొంటారు. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 600 పాత మెట్ల బావులను గుర్తించారు. వీటిని రిపేర్ చేయడంతో పాటు వర్షపు నీటిని స్టోర్ చేసి, భూగర్భ జలాలను పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.

More in TG