← Back to news

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..

By Sahani· 1d ago
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..

అంతర్జాతీయ జియోపొలిటికల్ రీజన్స్ వల్ల బంగారం, వెండి ధరలు తగ్గాయి. సోమవారం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గి రూ.1,55,680కి చేరగా.. 22 క్యారెట్ల ధర రూ.150 తగ్గి రూ.1,42,700 వద్ద ఉంది. ఇక వెండి ఏకంగా కిలోకు రూ.5,000 మేర భారీగా తగ్గి ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ట్రేడ్ అవుతోంది. గోల్డ్, సిల్వర్ బై చేయాలని ప్లాన్ చేసేవాళ్లు లోకల్ మార్కెట్‌లో లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

More in Current Affairs