అక్టోబర్ 10న తెలంగాణకు రానున్న అభిజీత్ దీప్కే

కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఫౌండర్ అభిజీత్ దీప్కే అక్టోబర్ 10న తెలంగాణకు రానున్నారు. CJP దక్షిణ భారత ఇన్‌ఛార్జి విజయ్ మల్లంగి, అశుతోష్ రాన్కాలతో కలిసి 10, 11వ తేదీల్లో స్థానికంగా పర్యటించనున్నారు. సెప్టెంబర్, అక్టోబర్‌లలో అవుట్‌రీచ్, రాష్ట్రాల పర్యటన షెడ్యూల్‌ను CJP తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది. “మీరు కూడా మాతో చేరండి” అని పేర్కొంది. రేపు, ఎల్లుండి తెలంగాణలో విజయ్ మల్లంగి పర్యటిస్తుండగా, 26వ తేదీ సౌరవ్ దాస్ తెలంగాణలో పర్యటించనున్నారు.



