20 లక్షల ఉద్యోగాలే టార్గెట్: నారా లోకేష్

కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ మెయిన్ ఎజెండా అని తెలిపారు. చదువును పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు మారుస్తున్నామని చెప్పారు. ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, అమరావతిలో 156 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.



