‘ఫౌజీ’ నుంచి అదిరిపోయే పోస్టర్!

'Independence Day' సందర్భంగా ‘ఫౌజీ’ మూవీ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ చేతుల్లో తుపాకులు, రక్తంతో తడిసిన బట్టలతో కనిపించడం వల్ల సినిమా పై ఆసక్తిని పెంచుతోంది. మహాత్మా గాంధీ పాత్ర కూడా పోస్టర్‌లో కనిపిస్తోంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రతి సైనికుడి స్ఫూర్తికి వందనం అంటూ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. డిసెంబర్ 3న ఈ మూవీ రిలీజ్ కానుంది.



