← Back to news

శిశుమందిర్‌లో ఘనంగా జమ్మి పూజ

By VGRAO· 1h ago· Karimnagar
శిశుమందిర్‌లో ఘనంగా జమ్మి పూజ

కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో విజయదశమి సందర్భంగా జమ్మి పూజ, వాహన పూజ ఘనంగా జరిగాయి. పాఠశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ప్రధానాచార్యులు మోర రణధీర్ ఈ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డా. చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, గట్టు శ్రీనివాస్, డా. ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, చింతల కిషన్, బొడ్ల శ్రీనివాస్, కొత్తూరి ముకుందం, రాపర్తి శ్రీనివాస్, తాటి రాజేశ్వర్ రావు, డా.

More in Local