← Back to news

‘మీ పిల్లలకు ఇలాంటి సౌకర్యాలే ఇస్తారా?’...నిలదీసిన స్టూడెంట్

By Vishi· 14 Aug 2026· X· Rajasthan

‘మీ పిల్లలకు ఇలాంటి సౌకర్యాలే ఇస్తారా?’ అంటూ రాజస్థాన్‌లోని అల్వార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఓ స్టూడెంట్ అధికారులను నిలదీసింది. టీచర్స్ కొరత, శిథిలావస్థలో ఉన్న భవనాలు, సౌకర్యాలు లేమితో స్టూడెంట్స్ ధర్నా చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తన ‘ఎక్స్’ అకౌంట్‌లో షేర్ చేసి, మంచి విద్య, పాఠశాలల్లో సౌకర్యాలు పిల్లల ప్రాథమిక హక్కులని, వాటి కోసం వారు బీజేపీ ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోందని అన్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 11h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.