మారుతున్న గవర్నమెంట్ స్కూళ్లు?

UP యోగి ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్‌కు రూ.604 కోట్ల బడ్జెట్‌ను అప్రూవ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,126 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పాతబడిన క్లాస్‌రూమ్‌లను రీబిల్డ్ చేసి, మోడర్న్ ఫెసిలిటీస్ కల్పించడమే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్. పనులు వెంటనే స్టార్ట్ అయ్యేలా బేసిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.302 కోట్లను ఆల్రెడీ రిలీజ్ చేసింది. దీనివల్ల స్టూడెంట్స్ కు సేఫ్ అండ్ బెటర్ లెర్నింగ్ స్పేస్ అందుబాటులోకి రానుంది.



