← Back to news

'World Teachers' Day.. ఈరోజే

By Prashanth· 1d ago
'World Teachers' Day.. ఈరోజే

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, సమాజాన్ని ముందుకు నడిపించడంలో టీచర్ల పాత్రను గుర్తు చేసుకుంటూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది అక్టోబర్ 5న World Teachers’ Day జరుపుకుంటారు. ఈ సందర్భంగా టీచర్ల హక్కులు, శిక్షణ, నియామకాలు, పని పరిస్థితులపై అవగాహన కల్పిస్తారు. 2026 Theme: “Magic”. విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే టీచర్ల కృషిని ‘Magic’గా వర్ణించారు.

More in National