← Back to news

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 4న బిగ్ ఈవెంట్!

By sahani· 4d ago· Hyderabad
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 4న బిగ్ ఈవెంట్!

హైదరాబాద్ బుక్ ట్రస్ట్, బార్సి (BARC) సంస్థల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న బంజారాహిల్స్ లమకాన్‌లో 'దళిత కథ ఎవరిది?' అనే స్పెషల్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రోగ్రామ్‌లో ఎం. సుగుణరావు రాసిన 'పునరుత్థానం' దళిత కథల పుస్తకావిష్కరణతో పాటు 'వెతుకులాట' అనే నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత గోగు శ్యామల, ఎం. సుగుణరావు, చరణ్ పరిమిలతో 'దళిత కథ అంటే ఏంటి?' అనే టాపిక్‌పై ప్యానెల్ డిస్కషన్ ఉండనుంది.

More in Arts/Literature

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం
Arts/Literature· 1d ago

స్త్రీల గర్భం, స్వేచ్ఛపై సామాజిక వ్యాఖ్యానం

ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ప్రపంచ స్త్రీవాద సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించింది. ఇటాలియన్ రచయిత్రి ఒరియనా ఫాలసి రాసిన ‘Letter to a Child Never Born’ పుస్తకాన్ని ఓల్గా తెలుగులో అనువాదం చేశారు. తల్లి తన కడుపులో బిడ్డ ఉన్నట్టు గుర్తించినప్పటి నుంచి, అండం గర్భంలో పెరిగి రూపం మారే ప్రక్రియను ఇందులో వివరంగా చెప్పారు. ఇది కేవలం శరీరం గురించి రాసిన రచనే కాదు, సామాజిక వ్యాఖ్యానం కూడా. పితృస్వామ్యం మన ఆచారాలు, భాష, సంస్కృతులను ఎలా తయారు చేసిందో ఈ పుస్తకం చెబుతుంది. పుస్తకం ధర రూ.100. కొనే <a href="https://www.telugubooks.in/products/puttani-biddaku-thalli-uttharam?srsltid=AfmBOorDrAEUy8FkbTr9Tubb4BId_N3ZPRpD-RxM8kBlKq7YQfh7Ni_b">లింక్</a>.