← Back to news

మంత్రి కొండా సురేఖ బర్తరఫ్

By Vishi· 1d ago
మంత్రి కొండా సురేఖ బర్తరఫ్

TG: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను ప్రభుత్వం కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసింది. బర్తరఫ్ లేఖను ఇప్పటికే గవర్నకు పంపినట్టు సమాచారం. లోక్‌భవన్ నుంచి మరికొద్దిసేపట్లో ఈ ఆర్డర్స్ రానున్నాయి. ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్‌పై చేసిన కామెంట్స్ రాష్ట్రంలో తీవ్ర వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నిన్న ఢిల్లీ వెళ్లిన సురేఖ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎంపై కామెంట్స్ చేశారు. చర్యలు తీసుకోవాలంటే ముందుగా పార్టీలో చాలా మంది మీద చర్యలు తీసుకోవాలని అన్నారు.

More in TG