← Back to news

మాట నిలబెట్టుకున్న గ్రేట్ టీచర్!

By sahani· 11 May 2026· Telangana
మాట నిలబెట్టుకున్న గ్రేట్ టీచర్!

చీపురుపల్లి హైస్కూల్ బయాలజీ టీచర్ కృష్ణారావు తన స్టూడెంట్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. టెన్త్ క్లాస్‌లో టాప్ మార్క్స్ వచ్చిన హేమంత్ అనే స్టూడెంట్‌ను తన సొంత డబ్బుతో విశాఖ నుండి విజయవాడ వరకు ఫ్లైట్ లో తీసుకెళ్లారు. స్టూడెంట్స్ మధ్య కాంపిటీషన్ పెంచడమే తన ఉద్దేశం అని ఆయన చెప్పారు. విజయవాడలోని కొన్ని ఫేమస్ ప్లేసెస్ వీళ్లు విజిట్ చేస్తారు. ఈ టీచర్ చేసిన పనిని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.

More in Politics