కత్రినాపై బాడీ షేమింగ్ కామెంట్స్..

కత్రినా కైఫ్ లుక్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె బరువు పెరిగిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడంతో బాడీ షేమింగ్‌పై చర్చ మొదలైంది. డెలివరీ తర్వాత మహిళల బాడీలో మార్పులు రావడం సహజమే అని మరికొందరు అంటున్నారు. ఈ టైంలో లుక్‌పై కామెంట్స్ చేయడం కంటే, కొత్త మదర్స్‌కి సపోర్ట్ ఇవ్వాలని రిప్లై చేస్తున్నారు. గతంలో కరీనా కపూర్, ఐశ్వర్య రాయ్ కూడా ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నారు. ఇలాంటివి మరెవరూ ఫేస్ చేయకూడదంటే ఏం చేయాలో కామెంట్ చేయండి.



