← Back to news

బంగారం కొనాలా? గుడ్ న్యూస్..

By Sahani· 14h ago
బంగారం కొనాలా? గుడ్ న్యూస్..

మంగళవారం మార్కెట్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మళ్లీ తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,54,570గా నమోదు కాగా, 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,41,690కి పడిపోయింది. అలాగే సిల్వర్ రేట్ కూడా కిలోకు రూ.100 తగ్గి రూ.2,49,900కి చేరింది. ప్రైసెస్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కాబట్టి గోల్డ్ కొనేముందు ఒకసారి లైవ్ రేట్స్ కచ్చితంగా చెక్ చేసుకోండి.

More in Current Affairs