← Back to news

స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం వెనక్కి తగ్గేది లేదు.. మహతో

By Mahesh· 13 Aug 2026· జార్ఖండ్‌
స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం వెనక్కి తగ్గేది లేదు.. మహతో

రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ 11 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న జార్ఖండ్‌ లోక్‌తాంత్రిక్‌ క్రాంతికారి మోర్చా (JLKM) నేత దేవేంద్ర మహతో.. ఆందోళన శిబిరానికి తిరిగి వెళ్లేందుకు పర్మిషన్ కోరారు. ప్రెజెంట్ రాంచీ సదర్‌ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆయన.. జైపాల్‌ సింగ్‌ ముండా స్టేడియంలోని నిరసన స్థలానికి వెళ్లేందుకు సివిల్‌ సర్జన్‌కు లెటర్ రాశారు. స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం జరుగుతున్న పోరాటం తనకు కేవలం ఆందోళన కాదని, బాధ్యతతో కూడిన పోరాటమని మహతో పేర్కొన్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 11h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.