← Back to news

నేను ఫుల్ నాన్-వెజిటేరియన్- CM రేవంత్ రెడ్డి

By sahani· 4 Aug 2026· Telangana

తెలంగాణ CM రేవంత్ రెడ్డి ఓ ప్రెస్ మీట్‌లో ఫన్నీ కామెంట్స్ చేశారు. పక్కనే ఉన్న ఆఫీసర్ రామకృష్ణారావు ప్యూర్ వెజిటేరియన్ కాగా, CM రేవంత్ మాత్రం తాను ఫుల్ నాన్-వెజిటేరియన్ అంటూ సరదాగా చెప్పారు. వారంలో 7 రోజులు, రోజుకి 24 గంటలు నాన్-వెజ్ మాత్రమే తింటానని నవ్వుతూ కామెంట్ చేశారు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌తో ప్రెస్ మీట్‌లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు.

More in Politics