← Back to news

భారత్‌కు మరో గోల్డ్ మెడల్.. నీరూ అదుర్స్!

By Sharmila· 1d ago

ఏషియన్ గేమ్స్‌ 2026లో భారత షూటర్ నీరు దండా చరిత్ర సృష్టించారు. మహిళల వ్యక్తిగత ట్రాప్‌ షూటింగ్‌ క్యాటగిరిలో ఆమె గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ఈ విభాగంలో ఏషియన్ గేమ్స్‌లో వ్యక్తిగత గోల్డ్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ విమెన్‌గా నిలిచారు. ఫైనల్లో 28 పాయింట్లు సాధించి ఆసియా రికార్డును కూడా అధిగమించారు. ఈ గోల్డ్‌తో ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో ఐదో గోల్డ్ చేరింది.

More in Sports