← Back to news

భారత మహిళల సత్తా.. ఖర్గే ప్రశంసలు

By Prashanth· 1d ago· X

2026 ఆసియా గేమ్స్‌లో భారత మహిళల 4×400 మీటర్ల రిలే జట్టు అదరగొట్టింది. కిరణ్ పహల్, ఎం.ఆర్. పూవమ్మ, ప్రాచి, విథ్య రామ్‌రాజ్ 3:29.69 మినిట్స్‌లో రేసును కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. బహ్రెయిన్‌, చైనాను వెనక్కి నెట్టి భారత్‌.. గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఆసియా గేమ్స్‌లో మహిళల 4×400 రిలేలో భారత్‌కు ఇదే తొలి గోల్డ్‌ మెడల్. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. భారత జట్టును అభినందిస్తూ వారి టీమ్‌వర్క్‌, కృషిని ప్రశంసించారు.

More in Sports