← Back to news

ఆటోలో షూటింగ్‌కు వచ్చిన రజినీకాంత్

By Sahani· 1h ago

అశ్వత్ వారిముత్తు డైరెక్షన్‌లో వస్తున్న 'ధర్మన్' సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతోంది. అయితే రజినీకాంత్ కారు వాడకుండా, నార్మల్ ఆటోలో షూటింగ్ లొకేషన్‌కు వచ్చారు. ఆటో దిగి అక్కడ ఉన్న ఫ్యాన్స్‌కు నమస్కరిస్తూ సెట్స్‌లోకి వెళ్ళిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సిమ్రాన్, రాశీఖన్నా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

More in Entertainment