సినిమాల్లో AIపై రాజమౌళి ఆన్సర్

సినిమాల్లో AI వాడకంపై డైరెక్టర్ S.S.రాజమౌళి కామెంట్స్ చేశారు. జార్జియా యూనివర్సిటీ స్టూడెంట్స్‌తో మాట్లాడుతూ.. AIతో రీసెర్చ్, బేసిక్ వర్క్ గంటల్లోనే పూర్తి చేయొచ్చన్నారు. ప్రస్తుతం సినిమాల్లో AIని కేవలం అసిస్టెంట్‌గా మాత్రమే వాడుతున్నామని, డిజిటల్ కంటెంట్, ఫిల్మ్‌మేకింగ్‌లో పూర్తిగా దానిపై డిపెండ్ అవ్వడం లేదని తెలిపారు. రియల్ లొకేషన్స్, భారీ సెట్స్‌తో వచ్చే నేచురల్ ఫీల్‌ను AI రీప్లేస్ చేయలేదన్నది ఆయన అభిప్రాయం. మహేశ్‌బాబు నటిస్తున్న ‘వారణాసి’ని తన విజన్‌కు తగ్గట్టుగా మేక్ చేస్తున్నారు.


