← Back to news

‘వారణాసి’కి 270 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్?

By Nani Eluri· 1h ago
‘వారణాసి’కి 270 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్?

మహేశ్‌బాబు–రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 270 కోట్ల రూపాయలకు పైగా పలికే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ లెక్క నిజమైతే.. తెలుగు సినిమాల్లోనే ఇది బిగ్ డీల్‌గా నిలవొచ్చని అంటున్నారు. భారీ స్కేల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దసరా తర్వాత ఈ బిజినెస్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More in Entertainment