← Back to news

అలిపిరి మార్గంలో చిరుత

By Krishna· 2h ago
అలిపిరి మార్గంలో చిరుత

AP: తిరుమల.. అలిపిరి కాలి నడక మార్గంలో చిరుతపులి తిరుగుతోందనే విషయం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. మోకాలి మిట్ట ప్రాంతంలో మెట్ల పక్కన చిరుత కనిపించింది. వేకువ జామున 2 గంటల టైంలో చిరుత వచ్చినట్లు CCTV కెమెరాల్లో రికార్డైంది. ఆ టైంలో భక్తులు లేకపోవడంతో ఏ సమస్యా రాలేదు. ఈ విషయం తెలుసుకున్న TTD అధికారులు ఆ చిరుత ఎటు వెళ్లిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నడక మార్గంలో భక్తులు అలర్టుగా ఉండాలనీ, గుంపులుగా వెళ్లాలని సూచించారు.

More in AP