← Back to news

ఇంటింటికీ త్రాగునీరు.. ‘అమరజీవి జలధార’కు శ్రీకారం

By Prashanth· 2h ago· Andhra Pradesh
ఇంటింటికీ త్రాగునీరు.. ‘అమరజీవి జలధార’కు శ్రీకారం

AP: రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద 30,000 వేల కోట్ల విలువైన పనులకు CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ ఈరోజు ఉదయం 11 గంటలకు YSR కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లిలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టులతో 27 లక్షల 36 వేల కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. 24,601 నివాస ప్రాంతాల్లో నీటి సరఫరా విస్తరణ, 13,075 వాటర్ ట్యాంకులు, కొత్త పైప్‌లైన్ నెట్‌వర్క్ నిర్మించనున్నారు. మొత్తంగా 3 కోట్ల 27 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు.

More in AP