సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన

పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి ఊరిలో 'పల్లె పండుగ-3.0' కింద కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణం మొదలుపెట్టారు. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే యరపతినేని కొబ్బరికాయ కొట్టి పనులు స్టార్ట్ చేశారు. ఊరిలో రోడ్లు బాగు చేయడానికే ఈ పనులు చేస్తున్నట్లు చెప్పారు.



