← Back to news

పిల్లల స్కూల్ బాధ్యతలన్నీ సూర్యవే!

By Anusha· 8h ago· Indiatimes
పిల్లల స్కూల్ బాధ్యతలన్నీ సూర్యవే!

సినిమాల్లోనే కాదు.. ఫ్యామిలీ విషయంలోనూ సూర్య సూపర్ డాడీ అని జ్యోతిక తెలిపారు. పిల్లల స్కూల్ నుంచి వచ్చే ఈమెయిల్స్ చూడటం, స్పోర్ట్స్ డే, పిక్నిక్, యాన్యువల్ డే డేట్స్ గుర్తుపెట్టుకోవడం, పర్మిషన్లు, ఏర్పాట్లు చేయడం లాంటి బాధ్యతలను సూర్య తీసుకుంటారని చెప్పారు. కుటుంబం కోసం చేసే ఈ పనులు బయటకు కనిపించకపోయినా చాలా ముఖ్యమని చెప్పారు. పిల్లల పెంపకంలో తల్లితో పాటు తండ్రి కూడా సమాన బాధ్యత తీసుకోవాలని సూర్య నిరూపిస్తున్నారు.

More in Parenting