← Back to news

RSS BAN డిమాండ్.. ఢిల్లీలో ట్విస్ట్!

By Sahani· 5h ago· X

RSS‌ని బ్యాన్ చేయాలంటూ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కొత్తగా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించినందుకు CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలంటూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిరసనకారులపై RSS వ్యక్తులు దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బ్రిటీష్ కాలంలో కుట్రలు, గాంధీ హత్యతో RSSకి లింకులు ఉన్నాయంటూ రోడ్లపై 'BAN RSS' అని రాస్తూ, ఈ సంస్థను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

More in National